Vijayashanthi: హనుమకొండలో విజయశాంతి ఎన్నికల ప్రచారం

ఇటీవల విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కాంగ్రెస్‌ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నాయిని రాజేందర్‌ రెడ్డి తరుఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఫొటోలు..

Updated : 23 Nov 2023 17:51 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని