Exhibition: ఎగ్జిబిషన్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు

బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. 

Updated : 23 May 2023 16:04 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని