Hyderabad: ఫ్యాషన్‌ స్టోర్‌లో కాజల్‌ అగర్వాల్‌ సందడి

బంజారాహిల్స్‌లో కల్కి ఫ్యాషన్‌ స్టోర్‌ను ప్రారంభించారు. సినీనటి కాజల్‌ అగర్వాల్‌ హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. మోడల్స్‌, ఫ్యాషన్ ప్రియులు నూతన వస్త్రాలతో ఫొటోలు దిగారు. అభిమానులు తరలివచ్చారు. ఫొటోలు మీకోసం..

Updated : 05 Mar 2024 19:48 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని