Fashion Design Show: ఫ్యాషన్‌ షోలో ఆకట్టుకున్న హంస నడకలు

హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో అర్నిత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్ డిజైన్‌ యాన్యువల్‌ గ్రాడ్యుయేషన్ షో నిర్వహించారు. ‘ఎలిగాన్స్‌ - 2023’ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అందాల సుందరీమణులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. 

Updated : 03 Jun 2023 21:11 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Tags :

మరిన్ని