Hyderabad : ‘డిజైర్‌ ఎగ్జిబిషన్‌’లో ముద్దుగుమ్మల సందడి

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘డిజైర్‌ ఎగ్జిబిషన్‌’ను యువ కథానాయికలు శ్రీలేఖ, హర్షిణి ఇతర మోడళ్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. పలువురు ఫ్యాషన్‌ ప్రియులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

Updated : 18 Oct 2022 16:50 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని