Asia Cup 2023: శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

ఆసియాకప్‌ సూపర్‌-4లో ఆతిథ్య శ్రీలంకపై భారత్‌ ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. 

Updated : 13 Sep 2023 00:02 IST
1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25

మరిన్ని