Mrs India: మిసెస్‌ ఇండియా తెలంగాణ మోడల్స్‌ సందడి

బషీర్‌బాగ్‌లోని ఓ వస్ర్తదుకాణంలో మిసెస్ ఇండియా తెలంగాణ మోడల్స్ సందడి చేశారు. మిసెస్ ఇండియా తెలంగాణ మమతా త్రివేది అక్కడి చేనేత వస్త్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా మోడల్స్ చేసిన క్యాట్‌వాక్‌ చూపరులను ఆకట్టుకుంది.

Updated : 13 Jun 2022 15:13 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని