Rashi Singh: వార్షికోత్సవ వేడుకలో తళుక్కుమన్న రాశీసింగ్‌

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఓ స్కిన్‌ అండ్ హెయిర్‌ కేర్‌ సెంటర్‌ రెండో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి రాశీసింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై, ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో పలువురు సోషలైట్స్‌ పాల్గొన్నారు.

Updated : 21 Jan 2023 20:15 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని