Vijay Devarakonda : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విజయ్‌ దేవరకొండ

 సినీనటుడు విజయ్‌ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు విజయ్‌ దేవరకొండకు వేదాశీర్వచనాలిచ్చారు.

Updated : 03 Sep 2023 13:08 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని