WI vs IND: విండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌.. నాలుగో రోజు చిత్రాలు

ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానం వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. వెస్టిండీస్‌ ఎదుట 365 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి విండీస్ 76/2 స్కోరుతో కొనసాగుతోంది. ఈ క్రమంలో  నాలుగో రోజు చిత్రాలు మీ కోసం..

Updated : 24 Jul 2023 10:49 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని