Gujarat vs Chennai: చెన్నైపై గుజరాత్‌ విజయం

ఐపీఎల్‌-2024లో చెన్నైపై గుజరాత్‌ సూపర్‌ విక్టరీ. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలిచింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో డారిల్‌ మిచెల్ (63: 34 బంతుల్లో), మొయిన్‌ అలీ (56: 36 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు.

Updated : 10 May 2024 20:30 IST
1/34
2/34
3/34
4/34
5/34
6/34
7/34
8/34
9/34
10/34
11/34
12/34
13/34
14/34
15/34
16/34
17/34
18/34
19/34
20/34
21/34
22/34
23/34
24/34
25/34
26/34
27/34
28/34
29/34
30/34
31/34
32/34
33/34
34/34

మరిన్ని