Punjab vs Bengaluru: పంజాబ్‌ను చిత్తుచేసిన బెంగళూరు

ఐపీఎల్‌ 17 సీజన్‌లో బెంగళూరు వరుసగా నాలుగో విజయం సాధించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో పంజాబ్ సరిగ్గా 17 ఓవర్లకు 181 పరుగులకు ఆలౌటైంది. 

Updated : 09 May 2024 20:06 IST
1/44
2/44
3/44
4/44
5/44
6/44
7/44
8/44
9/44
10/44
11/44
12/44
13/44
14/44
15/44
16/44
17/44
18/44
19/44
20/44
21/44
22/44
23/44
24/44
25/44
26/44
27/44
28/44
29/44
30/44
31/44
32/44
33/44
34/44
35/44
36/44
37/44
38/44
39/44
40/44
41/44
42/44
43/44
44/44

మరిన్ని