Manjula Ghattamaneni : డిజైనర్‌ ఆభరణాల ప్రదర్శనలో మెరిసిన సినీనటి మంజుల

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నూతనంగా ప్రారంభించిన ఓ డైమండ్‌ స్టోర్‌లో సినీనటి ఘట్టమనేని మంజుల.. ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డితో పాటు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం పలు డిజైనర్‌ ఆభరణాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు.

Updated : 25 Feb 2024 14:54 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని