Manasa Varanasi: సందడిగా క్లినిక్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ అత్యాధునిక చర్మ, కేశ సంరక్షణ కేంద్రాన్ని(క్లినిక్‌) ప్రారంభించారు. కార్యక్రమంలో మిస్ ఇండియా-2021 మానస వారణాసి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 28 Aug 2022 19:58 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని