Fashion: వ్యర్థానికి అందం తెచ్చారు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ కన్వెన్షన్‌లో విద్యార్థులు డిజైన్‌ చేసిన దుస్తులతో మోడల్స్‌ ర్యాంప్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. జేడీ ఫ్యాషన్‌ కళాశాల విద్యార్థులు ఫ్యాషన్‌కు సరికొత్త అర్థం చెబుతూ తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించారు. వివిధ రకాల వ్యర్థాలతో విద్యార్థులు చూడముచ్చటైన వస్త్రాలను డిజైన్‌ చేసి అదరహో అనిపించారు. ఈ ఫ్యాషన్‌ షో ఆద్యంతం వీక్షకులకు కనువిందు చేసింది.

Updated : 16 Jul 2022 19:20 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని