Hyderabad : న్యూ ఇయర్‌ జోష్‌కి రెడీ

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ‘థండర్‌ స్ట్రైక్‌’ నూతన సంవత్సర వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీనటులు శివబాలాజీ, మధుమిత దంపతులతో పాటు పలువురు మోడల్స్‌, సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు.

Updated : 01 Dec 2022 17:26 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని