Vande Bharat: 9 వందే భారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

హైదరాబాద్ :  భారతీయ రైల్వేలో  మెరుగైన సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందేభారత్‌ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 25 రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో తొమ్మిది రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీటిని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ , విజయవాడ-చెన్నై మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి.

Updated : 24 Sep 2023 13:56 IST
1/15
విజయవాడలో.. విజయవాడలో..
2/15
వందేభారత్‌ రైలు వద్ద సెల్ఫీ దిగుతున్న ప్రయాణికులు వందేభారత్‌ రైలు వద్ద సెల్ఫీ దిగుతున్న ప్రయాణికులు
3/15
4/15
5/15
6/15
7/15
8/15
వందే భారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ వందే భారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
9/15
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
10/15
11/15
12/15
13/15
14/15
15/15
మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు