Hyderabad: వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో రానా సందడి

ప్రముఖ సినీనటుడు రానా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు.

Updated : 29 Sep 2022 17:37 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని