Hawaii Wildfire : హవాయిలో కార్చిచ్చు బీభత్సం

అమెరికాలో హవాయి  దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా  రిసార్టు నగరంలో కార్చిచ్చు  మిగిల్చిన పెను విషాదమిది. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటివరకు 67 మందిని బలి తీసుకుంది.  సుదూరంలో ఏర్పడిన హరికేన్‌ ప్రభావంతో బలమైన ఈదురుగాలులు తోడై క్షణాల్లోనే కార్చిచ్చు పట్టణమంతా విస్తరించింది. చూస్తుండగానే మంటలు చుట్టుముట్టాయి. దీంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. 

Updated : 12 Aug 2023 12:44 IST
1/17
అమెరికాలో హవాయి దీవుల్లో కార్చిచ్చు ప్రభావంతో అలుముకున్న దట్టమైన పొగలు అమెరికాలో హవాయి దీవుల్లో కార్చిచ్చు ప్రభావంతో అలుముకున్న దట్టమైన పొగలు
2/17
కార్చిచ్చు బీభత్సంతో దగ్ధమైన భవనాలు కార్చిచ్చు బీభత్సంతో దగ్ధమైన భవనాలు
3/17
కార్చిచ్చుకు కాలిపోయిన చెట్లు కార్చిచ్చుకు కాలిపోయిన చెట్లు
4/17
5/17
అగ్నికి ఆహుతైన కార్లు అగ్నికి ఆహుతైన కార్లు
6/17
7/17
8/17
9/17
10/17
శిథిలాలను తొలగిస్తున్న స్థానికుడు శిథిలాలను తొలగిస్తున్న స్థానికుడు
11/17
12/17
13/17
14/17
ఆగ్నికి ఆహుతైన ఓ భవనం, కార్లు ఆగ్నికి ఆహుతైన ఓ భవనం, కార్లు
15/17
16/17
లహైనా రిసార్టు నగరంలో కార్చిచ్చు బీభత్సంతో కాలిబూడిదైన ఇళ్లు, చెట్లు లహైనా రిసార్టు నగరంలో కార్చిచ్చు బీభత్సంతో కాలిబూడిదైన ఇళ్లు, చెట్లు
17/17

మరిన్ని