అమరావతి టూర్‌కి అనుమతివ్వండి:రఘురామ

తాజా వార్తలు

Updated : 20/08/2020 16:38 IST

అమరావతి టూర్‌కి అనుమతివ్వండి:రఘురామ

దిల్లీ: అమరావతి పర్యటనకు అనుమతివ్వాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పర్యటిస్తానని.. అనుమతి ఇవ్వాలని ఎంపీ కోరారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని