సాగర్‌లో తెరాసదే విజయం: తలసాని

తాజా వార్తలు

Published : 05/04/2021 12:31 IST

సాగర్‌లో తెరాసదే విజయం: తలసాని

త్రిపురారం: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస ప్రచారం చేస్తోంది. త్రిపురారం మండలంలో పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ తరఫున పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో నోముల భగత్‌ భారీ మెజార్టీతో గెలుస్తారని తలసాని ధీమా వ్యక్తం చేశారు. పెద్దవూర మండలంలో నోముల భగత్‌తో కలిసి ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రోడ్‌షో నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని