వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

తాజా వార్తలు

Published : 18/01/2021 07:00 IST

వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

ఇంటర్నెట్‌డెస్క్: గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 31వ ఓవర్‌లో సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. మూడో బంతికి లబుషేన్‌(25)ను పెవిలియన్‌కు చేర్చిన సిరాజ్..ఆఖరి బంతికి మాథ్యూ వేడ్(0)ను ఔట్ చేశాడు. క్రీజులో స్మిత్ (9), గ్రీన్‌ (1) ఉన్నారు. ఆసీస్‌ వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తోంది. భారత్ కంటే 159 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదీ చదవండి

వరుస ఓవర్లలో ఓపెనర్లు ఔట్‌..ఆధిక్యం 133

కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్‌

గబ్బాలో కొత్త హీరోలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని