close

తాజా వార్తలు

కోహ్లీసేనకు మళ్లీ ఫించ్‌ పరీక్ష

టాస్‌ ఓడిన భారత్‌

రాజ్‌కోట్‌: మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక సమరానికి భారత్‌, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన ఆసీస్‌ సారథి ఆరోన్ ఫించ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. టీమిండియాకు మరోసారి పరీక్ష పెడుతున్నాడు. ఈ పోరులో కోహ్లీసేన గెలవకపోతే సిరీస్‌ చేజారుతుంది. శార్దూల్‌ ఠాకూర్‌ బదులు నవదీప్‌ సైని జట్టులోకి వచ్చాడు. కోహ్లీ యథావిధిగా తన మూడో స్థానంలో, రాహుల్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నారు. మనీశ్‌ పాండే తుది జట్టులోకి వచ్చాడు. 

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ (కె), కేఎల్‌ రాహుల్‌ (వి), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (కె), లబుషేన్‌, స్మిత్‌, టర్నర్‌, కేరీ, ఆగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, జంపా


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.