close
24 నుంచి టెన్నిస్‌ శిక్షణ శిబిరం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అకాడమీయా స్పోర్ట్స్‌ విలేజ్‌ మూడో వార్షికోత్సవం సందర్భంగా యువ టెన్నిస్‌ క్రీడాకారుల కోసం మూడు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి అజీజ్‌నగర్‌లోని హెచ్‌పీఆర్‌సీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 5 నుంచి 19 ఏళ్ల వయసులోపు ఆటగాళ్లకు సింథటిక్‌ కోర్టులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు ఉండనున్నాయి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు  www.sportsvillage.club వెబ్‌సైట్లో లాగిన్‌ అయి పేర్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 9515125592 నంబర్లో సంప్రదించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.