close

ప్రధానాంశాలు

అండర్‌-23 సారథిగా చందన్‌

ఈనాడు, హైదరాబాద్‌: కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ అండర్‌-23 క్రికెట్‌ టోర్నీలో విదర్భతో తలపడే హైదరాబాద్‌ జట్టుకు చందన్‌ సహాని సారథ్యం వహిస్తాడు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు జింఖానా మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది.
జట్టు: చందన్‌ సహాని (కెప్టెన్‌), అజయ్‌దేవ్‌ గౌడ్‌, ఠాకూర్‌ తిలక్‌ వర్మ, శ్రేయస్‌ వాలా, సంహిత్‌రెడ్డి, రక్షణ్‌రెడ్డి, ప్రజ్ఞయ్‌రెడ్డి, కృష్ణ చరిత్‌, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌, శిరీష్‌గౌడ్‌, రాజు యాదవ్‌, లోకేశ్‌, అభిరథ్‌రెడ్డి, కార్తికేయ, అభిషేక్‌రెడ్డి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.