Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143523
            [news_title_telugu_html] => 

రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు!

[news_title_telugu] => రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు! [news_title_english] => Ravindra Jadeja nominated for Arjuna Award [news_short_description] => టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అర్జున అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ సెమీస్‌లో జడేజా [news_tags_keywords] => Ravindra Jadeja,Arjuna Award,Deepa Malik [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 18:31:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు! - Ravindra Jadeja nominated for Arjuna Award - EENADU
close

తాజావార్తలు

రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు!

దిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అర్జున అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ సెమీస్‌లో జడేజా అద్భుతంగా పోరాడిన సంగతి తెలిసిందే. 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ధోనీతో కలిసి ఆదుకున్నాడు. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. భారత్‌ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42టీ20లు ఆడాడు. జస్టిస్‌ (రిటైర్డ్‌) ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసింది. రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. పునియాతో పాటు పారా అథ్లెట్‌ దీపా మాలిక్‌ కూడా రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. రియో పారాలింపిక్స్‌లో షాట్‌ పుట్‌లో భారత్‌ తరఫున దీపా మాలిక్‌ వెండి పతాకాన్ని సాధించారు. ఆమె 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.