అంధుల రవళిది..అందెల రవమిది!

ప్రధానాంశాలు

అంధుల రవళిది..అందెల రవమిది!

రీరంలో చిన్న వైకల్యం ఉంటేనే జీవితం ముగిసిందని నిరాశకు లోనవుతారు చాలామంది. కానీ పుట్టుకతోనే చూపులేని వీరు చదువుకోవడమే కాకుండా నృత్యాలు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. వీరు చినజీయర్‌స్వామి ఆశ్రమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేత్ర విద్యాలయ’లో ప్రత్యేక పద్ధతిలో ఇంటర్‌ చదువుతున్నారు. శుక్రవారం ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం సందర్భంగా ముచ్చింతల శ్రీరామనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇలా ఆడిపాడారు. 

-ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని