
ప్రధానాంశాలు
గొర్రె తోక బెత్తెడు అనేది సామెత. కానీ దీనికి భిన్నంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గొర్రె కనిపించింది. దీని తోక మూరెడు ఉంది. ఈ గొర్రెను స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వెనకాల నుంచి తోకను చూసిన వ్యక్తులు ఆవు దూడ లేదా మరొకటా అని దగ్గరికి వచ్చి చూసి వెళుతున్నారు. ఈ గొర్రెను కొదురుపాక గ్రామానికి చెందిన మటన్ వ్యాపారి ఎం.డి.సత్తర్ ఇటీవల మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు.
-న్యూస్‌టుడే, బోయినపల్లి
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..