మైక్రోమ్యాక్స్‌ మాయ
close

Published : 17/03/2021 00:51 IST

మైక్రోమ్యాక్స్‌ మాయ

పంచ్‌-హోల్‌ సెల్ఫీ కెమెరా.. ఆధునిక లుక్‌తో మైక్రోమ్యాక్స్‌ ‘ఇన్‌1’ స్మార్ట్‌ఫోన్‌ని పరిచయం చేయనుంది. తెర పరిమాణం 6.67 అంగుళాలు. అంచుల వరకూ తాకేతెర ఆకట్టుకుంటుంది. వెనక మూడు కెమెరాలు ఉన్నాయి. దీర్ఘచతురస్రాకారపు ప్యానల్‌లో ఫ్లాష్‌లైట్‌తో పాటు కెమెరాలు నిక్షిప్తమై ఉన్నాయి. MediaTek Helio G80 SoC ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 6జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 128జీబీ. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్‌. 18వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న