నోటిఫికేషన్స్‌

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌... ఆఫీసర్స్‌ కేటగిరీలో కింది విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 02 Aug 2022 00:37 IST

ఉద్యోగాలు

ఆర్‌సీఎఫ్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌... ఆఫీసర్స్‌ కేటగిరీలో కింది విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. హ్యూమన్‌ రిసోర్స్‌: 04 పోస్టులు

2. అడ్మినిస్ట్రేషన్‌: 03 పోస్టులు 

3. హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌: 02 పోస్టులు

అర్హత: డిగ్రీ, పీజీ(హ్యూమన్‌ రిసోర్స్‌/ పర్సనల్‌/ సోషల్‌ వర్క్‌/ వెల్ఫేర్‌/ ఇండిస్ట్రియల్‌ రిలేషన్స్‌/ లేబర్‌ స్టడీస్‌), ఎంబీఏ(హెచ్‌ఆర్‌/ ఎంఎంఎస్‌/ ఎంహెచ్‌ఆర్‌డీఎం) ఉత్తీర్ణత.

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 22.08.2022.

వెబ్‌సైట్‌: https://rcfltd.com/


డిప్లొమా, డిగ్రీ ఇంజినీర్‌ పోస్టులు

ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలోని ప్రాజెక్ట్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌... ఒప్పంద ప్రాతిపదికన డిప్లొమా, డిగ్రీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. డిప్లొమా ఇంజినీర్‌ గ్రేడ్‌-3/ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-3: 01 పోస్టు 2. డిప్లొమా ఇంజినీర్‌ గ్రేడ్‌-2/ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-2: 15 పోస్టులు 3. డిప్లొమా ఇంజినీర్‌ గ్రేడ్‌-1/ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-1: 9 పోస్టులు 4. డిగ్రీ ఇంజినీర్‌ గ్రేడ్‌-3/ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-3: 10 పోస్టులు 5. డిగ్రీ ఇంజినీర్‌ గ్రేడ్‌-2/ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-2: 73 పోస్టులు 6. డిగ్రీ ఇంజినీర్‌ గ్రేడ్‌-1/ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌-1: 24 పోస్టులు

మొత్తం ఖాళీలు: 132

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28-08-2022.

వెబ్‌సైట్‌: https://pdilin.com/


అప్రెంటిస్‌ 

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో ..

న్యూదిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. దేశంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టుల కోసం కింద పేర్కొన్న ట్రేడ్‌ల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ నిమిత్తం దరఖాస్తులు కోరుతోంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (సివిల్, ఎలక్ట్రికల్, ఎస్‌ అండ్‌ టీ): 19 పోస్టులు

2. టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌ (సివిల్, ఎలక్ట్రికల్, ఎస్‌ అండ్‌ టీ): 12 పోస్టులు

మొత్తం ఖాళీలు: 31

అర్హతలు: ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.08.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000(జీఏ), రూ.8,500(టీఏ).

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-08-2022.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 24-08-2022.

వెబ్‌సైట్‌: https://ircon.org/


ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో..  

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 396

1) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 150

2) టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు: 110

3) ట్రేడ్‌ (ఐటీఐ) అప్రెంటిస్‌లు: 136
సబ్జెక్టులు/ ట్రేడులు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, సివిల్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14.08.2022.

వెబ్‌సైట్‌: https://rcfltd.com/


డీఆర్‌డీఓ-పీఎక్స్‌ఈలో ..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బాలాసోర్‌ (ఒడిశా)లోని డీఆర్‌డీఓ-ప్రూఫ్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (పీఎక్స్‌ఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ కోసందరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 73

1) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 09

2) టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు: 42 

3) ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: 22

విభాగాలు/ ట్రేడులు: కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 2019/ 2020/ 2021/ 2022లో కోర్సు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టైపెండ్‌: అప్రెంటిస్‌లను అనుసరించి నెలకు రూ.7000 - రూ.9000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 02.09.2022.

వెబ్‌సైట్‌: https://drdo.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని