ప్రత్యుత్పత్తికి.. పెరుగుదలకు మూలాధారం!

అండం నుంచి పిండం, దాని నుంచి శిశువు పుడుతుంది, అది పెరిగి పెద్దదవుతుంది. ఎలాంటి గాయమైనా నయమైపోయి శరీరం  మామూలుగా మారిపోతుంది.

Published : 24 Apr 2024 00:50 IST

అండం నుంచి పిండం, దాని నుంచి శిశువు పుడుతుంది, అది పెరిగి పెద్దదవుతుంది. ఎలాంటి గాయమైనా నయమైపోయి శరీరం  మామూలుగా మారిపోతుంది. చిన్న విత్తనం నుంచి మహావృక్షాలు ఆవిర్భవిస్తాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నట్లు కనిపించినప్పటికీ, దాని వెనుక పెద్ద ప్రక్రియ కొనసాగుతుంది. అదే కణవిభజన. జీవుల పెరుగుదలకు, జీవం కొనసాగడానికి ఈ విభజన అత్యంత కీలకం. పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి మూలాధారమైన  కణ విభజన  రకాలు, దాని వల్ల క్రోమోజోములు, డీఎన్‌ఏల్లో కలిగే మార్పులు, వాటిలోని దశలు, ఫలితాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సంబంధిత శాస్త్రవేత్తలు, వారి సిద్ధాంతాలపై కనీస అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని