logo

East Godavari: ఆ యువకుడి వయసు 123 సంవత్సరాలట!

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు భారత ఎన్నికల కమిషన్‌ జారీ చేస్తున్న గుర్తింపు కార్డుల్లో తప్పులు దొర్లడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

Published : 03 May 2024 05:24 IST

తప్పుగా నమోదైన పుట్టిన తేదీ 

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు భారత ఎన్నికల కమిషన్‌ జారీ చేస్తున్న గుర్తింపు కార్డుల్లో తప్పులు దొర్లడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. కట్టుంగ గ్రామానికి చెందిన ఒక యువకుడి పుట్టిన తేదీ 31 ఆగస్టు 1985 కాగా గుర్తింపు కార్డులో 1 జనవరి 1900గా ముద్రితమైంది. ఈ విషయాన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భవాని వద్ద ప్రస్తావించగా ఎన్నికల్లో అభ్యంతరం చెప్పరని, తర్వాత తప్పులు సరిచేయించుకోవాల్సి ఉంటుందన్నారు.

 న్యూస్‌టుడే, ఆత్రేయపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని