మహిళలపై భర్తలు.. బంధువుల అకృత్యాలే అధికం!

విశ్వసనీయ గణాంకాలను విశ్లేషించి, నేరాల ధోరణులను గుర్తించి సమగ్ర సమాచారాన్ని ఎన్‌సీఆర్‌బీ ప్రభుత్వానికి ఏటా అందిస్తుంది. నేరాలను అరికట్టడానికి, తగ్గించడానికి అవసరమైన విధానాలను, చట్టాలను రూపొందించడానికి ఆ నివేదికలు ఉపయోగపడతాయి.

Published : 06 May 2024 00:41 IST

సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు

విశ్వసనీయ గణాంకాలను విశ్లేషించి, నేరాల ధోరణులను గుర్తించి సమగ్ర సమాచారాన్ని ఎన్‌సీఆర్‌బీ ప్రభుత్వానికి ఏటా అందిస్తుంది. నేరాలను అరికట్టడానికి, తగ్గించడానికి అవసరమైన విధానాలను, చట్టాలను రూపొందించడానికి ఆ నివేదికలు ఉపయోగపడతాయి. 2022 నివేదిక ప్రకారం మహిళలపై అకృత్యాలు నాలుగు శాతం పెరిగాయి. చిన్నారులపైనా దౌర్జన్యాలు అధికమవుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మనుషుల అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోయింది. దేశంలో ఇప్పటికీ రోజుకి 78 హత్యలు జరుగుతున్నాయి. సమాజ సమస్యల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ వివరాలను తెలుసుకోవాలి.  సామాజిక భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకోవాలి.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని