పిల్లల్లో జ్ఞాన నిర్మాణానికి మార్గాలు!

పిల్లల్లో అక్షరాస్యత, సమాచార నైపుణ్యాలను పెంచడానికి ప్రధాన ఆధారాలు పాఠ్యపుస్తకాలు. భాషను నేర్చుకోవడానికి, బోధించడానికీ అవసరమైన అద్భుత వనరులు.

Published : 06 May 2024 00:44 IST

టీఆర్‌టీ - 2024 తెలుగు

పిల్లల్లో అక్షరాస్యత, సమాచార నైపుణ్యాలను పెంచడానికి ప్రధాన ఆధారాలు పాఠ్యపుస్తకాలు. భాషను నేర్చుకోవడానికి, బోధించడానికీ అవసరమైన అద్భుత వనరులు. జ్ఞాన నిర్మాణమే వాటి పరమోద్దేశం.  అవి వ్యాకరణ నియమాలు, పదజాలాలను నిర్మాణాత్మకంగా అభ్యసించడానికి ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో భాషతోపాటు సాంస్కృతిక అవగాహనను, విమర్శనాత్మక ఆలోచనాశక్తిని పెంపొందిస్తాయి. రాత పూర్వకంగా, మౌఖికంగా సమర్థ వ్యక్తీకరణకు పునాదులను నిర్మిస్తాయి. ఆధునిక ప్రపంచంలోని సంక్లిష్టతలను, విశ్వాసాలను అర్థం చేసుకుని స్పష్టతతో జీవించడానికి సాయపడతాయి. అందుకే కాబోయే ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల ప్రాధాన్యాన్ని, రకాలను, లక్షణాలను తెలుసుకోవాలి. వాటి రూపకల్పనపై సూచనలు, సలహాలు అందించిన పలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని