TS Exams 2022: మార్కుల అక్షరమాల!
ఆంగ్ల అక్షరాల క్రమం అందరికీ తెలిసిందే. దానిపై కాస్త ప్రత్యేకంగా దృష్టిపెడితే రీజనింగ్‌లో తేలిగ్గా పూర్తి మార్కులు సంపాదించుకోవచ్చు. పరీక్షలో అక్షరమాలతో అక్షరశ్రేణిని ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు.
జనరల్‌స్టడీస్ రీజనింగ్
ఆంగ్ల అక్షరాల క్రమం అందరికీ తెలిసిందే. దానిపై కాస్త ప్రత్యేకంగా దృష్టిపెడితే రీజనింగ్‌లో తేలిగ్గా పూర్తి మార్కులు సంపాదించుకోవచ్చు. పరీక్షలో అక్షరమాలతో అక్షరశ్రేణిని ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. వాటిని వేగంగా చేయాలంటే ముందుగా అభ్యర్థులు సంబంధిత ప్రాథమిక భావనలను తెలుసుకోవాలి. నమూనా ప్రశ్నలను సాధన చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM