దారేది?

బంటీ బడికి వెళ్లాలనుకుంటున్నాడు. కానీ దారి తెలియడం లేదు. మీరు కాస్త సాయం చేయరూ!

Updated : 31 Aug 2021 05:03 IST

బంటీ బడికి వెళ్లాలనుకుంటున్నాడు. కానీ దారి తెలియడం లేదు. మీరు కాస్త సాయం చేయరూ!



పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


ఒకే ఒక అక్షరం!
ఖాళీగా ఉన్న రెండేసి గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి.


అవాక్కయ్యారా!

1. కొంతమందికి పెద్ద పెద్ద పదాలంటే ఒక రకమైన భయం ఉంటుంది. దాన్నే chippopotomonstrosesquippedaliophobia అని పిలుస్తారు.
2. అప్పుడే పుట్టిన పిల్లలకు మోకాలి చిప్పలు ఉండవు.
3. డాల్ఫిన్లు ఒక కన్ను తెరుచుని నిద్రపోతాయి.

4. భూకంపాన్ని అన్నింటికన్నా ముందుగా 120 కిలోమీటర్ల దూరం నుంచే పాములు పసిగట్టగలవు. అది కూడా వాటికి అయిదు రోజులు ముందే తెలుస్తుందట!
5. స్విట్జర్లాండ్‌లో గినియా పిగ్‌లను పెంచుకోవడం నేరం కాదు.. కానీ ఒక్కదాన్ని మాత్రమే పెంచుకోవడం నేరం.



నేను గీసిన బొమ్మ



 




జవాబులు

ఒకే ఒక అక్షరం: 1.వం 2.రా 3.న 4.వి 5.గ తేడాలు కనుక్కోండి: 1.సింహం పళ్లు 2.గోరు 3.ఎలుక నోరు 4.చెవి 5.కాలు 6.ఎముక కనిపెట్టండోచ్‌: అనుకూలం- ప్రతికూలం, ఆగ్రహం- అనుగ్రహం, ఉపకారం- అపకారం, ఏకం- అనేకం, గెలుపు- ఓటమి, కీర్తి- అపకీర్తి, గౌరవం- అగౌరవం, తిరోగమనం- పురోగమనం, వివేకి- అవివేకి, సంకోచం- వ్యాకోచం, అతివృష్టి- అనావృష్టి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని