పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి..

Updated : 09 Nov 2021 00:37 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి..

కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..

1. ‘బనానా సిటీ ఆఫ్‌ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
2. మనదేశంలో మొదటగా సూర్యోదయం ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
3. చాక్లెట్‌ తినడం ఏ జీవి ఆరోగ్యానికి హానికరం?
4. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం ఏది?
5. వన్డే క్రికెట్‌లో ఎక్కువసార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు పొందిన క్రికెటర్‌ ఎవరు?
6. దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు?


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.

 1. WHO
2. IPL
3. SMS


చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

నవ వసంతం, సంత, వరద, నరకము, వానరము, వాన, నావ, విత్తనం, పెత్తనం, పెనం, వనము,

సందడే సందడి, దాడి, కరవుకాలం, దండకారణ్యం, పూలదండ, సంద్రం, సముద్రతీరం, దానవుడు, వరము


బొమ్మ గీద్దాం!


నేను గీసిన బొమ్మ


జవాబులు

పదమేది: BREATH
క్విజ్‌.. క్విజ్‌..: 1.జలగావ్‌ 2.అరుణాచల్‌ ప్రదేశ్‌ 3.కుక్క 4.సియాచిన్‌ 5.సచిన్‌ తెందుల్కర్‌ 6.గోదావరి

అర్థమేంటబ్బా! :  1.World Health Organization 2. Indian Premier League 3. Short Message Service
చిత్ర వినోదం..: 1.Eagle 2.Bowl 3.Lotus 4. Donkey (Gold)
ఏది భిన్నం?: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని