చేసి చూపిస్తా!

నేస్తాలూ.. మనలో కొంతమంది అప్పుడప్పుడు పిస్తా తిని పెంకులు పారేస్తుంటాం కదా. కానీ ఈ సారి అలా చేయకండి. వాటికి రంగులేసి చిన్న చిన్న పక్షుల్లాగా, చెట్టుకు ఆకుల్లాగా, పువ్వుల్లాగా మార్చేయవచ్ఛు....

Published : 17 Jan 2020 02:07 IST

నేస్తాలూ.. మనలో కొంతమంది అప్పుడప్పుడు పిస్తా తిని పెంకులు పారేస్తుంటాం కదా. కానీ ఈ సారి అలా చేయకండి. వాటికి రంగులేసి చిన్న చిన్న పక్షుల్లాగా, చెట్టుకు ఆకుల్లాగా, పువ్వుల్లాగా మార్చేయవచ్ఛు ఈ చిత్రాలను చూసి వీలైతే మీరూ ఓ సారి ప్రయత్నించి చూడండి సరేనా! పిస్తా పెంకులు లేని వారు వేరుసెనగ తొక్కతోనూ (లోపల ఒకే గింజ ఉండేవి) ప్రయత్నించవచ్ఛు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని