పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.

Published : 28 Jul 2021 00:37 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అక్షరాల ఆట!

పక్కన గళ్లలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని పదాలు తయారు చేయగలరో.. ఓ సారి ప్రయత్నించి చూడండి.


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొందరు వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.

1. అదిగో అదే అర.. వినవేం, చెబుతోంది నీకే! 

2. ఇందాక పక్కింట్లో మనం చూసిన గ్లాసు మనదేనా? 

3. ఇటు రా.. జున్ను కాస్త తినేసి వెళ్లు. 

4. నవ్వకు.. అలా నా వెనకాల..! తన్నులు తింటావని ఇందాకే చెప్పానా!

5. మీరు తీసుకున్నారా? లేదా? టీకా..! వేరియంట్లు కొత్తవి చాలా వస్తున్నాయంట జాగ్రత్త!  


ఒప్పేంటో చెప్పండి!

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో అక్షర దోషాలున్నాయి. వాటిని సరిచేసి రాయగలరేమో ఓ సారి ప్రయత్నించండి.


ఇంతకీ నేనెవరు?

పచ్చని ముత్యాలం.. చక్కని రత్నాలం.. పచ్చని దుప్పట్లో దాగుంటాం. ఒలిచేస్తే మీకు ఆహారమవుతాం.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

OLYMPICS, GREECE, OLYMPIA, WRESTLING, INTERNATIONAL, MODERN, ESTABLISHED, HERCULES, HEADQUARTERS, TOKYO, SUMMER OLYMPICS OLYMPICS, GREECE, OLYMPIA, WRESTLING, INTERNATIONAL, MODERN, ESTABLISHED, HERCULES, HEADQUARTERS, TOKYO, SUMMER OLYMPICS


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ



జె.స్మృతి, మూడో తరగతి, గుడివాడ



జవాబులు

పదమేది: DAMAGE

అక్షరాల ఆట!: నెమలి, మలి, నెయ్యి, గొయ్యి, గొడుగు, గొడవ, వేగు, వేరు, వడ, పొగరు, పొగ, అత్తరు, అత్త, నత్త, నగ, పొలం, పడవ, అర, అరటి, కల, కలప, కలం, పలక.

కవలలేవి: 2,4

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.రవి 2.సుమ 3.రాజు 4.లత 5.కావేరి

ఇంతకీ నేనెవరు?: బఠాణీ

ఒప్పేంటో చెప్పండి: 1.గ్రామస్థులు 2.చురక 3.విద్యాబోధన 4.ఆలంబన 5.స్వర్ణాభరణం

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని