Updated : 10 Sep 2021 00:08 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌...!

బాధ్యత గల అన్నయ్య!

అమ్మ: ఒరేయ్‌ టింకూ! చెల్లెలి చాక్లెట్‌ కూడా నువ్వే తినేస్తున్నావేంటి?

టింకు: అది కాదు అమ్మా.. చెల్లెలికి ఎలా తినాలో నేర్పిస్తున్నా అంతే!

అమ్మ: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు