ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 22 Sep 2021 00:22 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి




ఇంతకీ నేనెవరు?

నేనో ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. మొదటి మూడు అక్షరాలు కలిపితే పంది; రెండు, ఆరో అక్షరం కలిపితే లోపల; అయిదు, ఆరో అక్షరం కలిపితే మీద, ఒకటి, రెండు, ఆరు అక్షరాలు కలిపితే గుండుసూది; మూడు, అయిదో అక్షరం కలిపితే వెళ్లు; ఆరు, అయిదో అక్షరం కలిపితే కాదు, లేదు అనే అర్థం వస్తుంది. మరింకేం నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?






నేను గీసిన బొమ్మ


జవాబులు:

గడిలో ఆట: 1.నాగుపాము 2.పావురము 3.గుణపాఠం 4.పావు 5.మర 6.కాటుక
గజిబిజి బిజిగజి: 1.అలసట 2.అవసరం 3.కోడిపుంజు 4.పరిమళము 5.దేవాలయం 6.కమలము 7.తలగడ 8.గడియారం
ఇంతకీ నేనెవరు?: pigeon
పదాలవృత్తం: 1.చెట్టు 2.మెట్టు 3.కొట్టు 4.తిట్టు 5.జట్టు 6.కట్టు 7.గట్టు
ఏది భిన్నం?: 1

సుడోకు:



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని