తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 29 Nov 2021 00:28 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



చెప్పుకోండి చూద్దాం!

1. వెయ్యికాళ్ల వేటగాడికి ఒక్క చెయ్యి కూడా లేదు. ఏంటో తెలుసా?

2. వాకిలి లేని ఇల్లు, సున్నం వేసి సిద్ధంగా ఉంది. పడితే పగిలి పోతుంది.. ఏంటది?


క్విజ్‌.. క్విజ్‌...!

1. ‘చీకటి ఖండం’ అని ఏ ఖండానికి పేరు?

2. అతి చిన్న వయసులో ‘నోబెల్‌ బహుమతి’ పొందిన వారు ఎవరు?

3. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ‘జలపాతం’ ఏది?

4. సూర్యుడిలో శక్తికి కారణమైన వాయువు ఏది?

5. ‘ఇండియన్‌ మిలిటరీ అకాడమీ’ ఎక్కడ ఉంది?







నేను గీసిన బొమ్మ


జవాబులు:

ఒకే ఒక అక్షరం!: 1.అ 2.రు 3.దు 4.న్ను 5.వ చెప్పుకోండి చూద్దాం: 1.జెర్రి 2.కోడిగుడ్డు

క్విజ్‌.. క్విజ్‌...: 2.ఆఫ్రికా 2.మలాలా యూసఫ్‌ జాయ్‌ 3.ఏంజెల్‌ ఫాల్స్‌ 4.హైడ్రోజన్‌ 5.డెహ్రాడూన్‌

పదాల్లో పదం: 1.పదిలం 2.నక్క 3.సగభాగం 4.కానుక 5.సునాయసం - (పనసకాయ)

తేడాలు కనుక్కోండి: 1.పెంగ్విన్‌ రెక్కలు 2.టోపీ 3.కర్ర 4.మంచుదిబ్బ 5.మేఘం 6.ఎలుగుబంటి తోక

చిత్ర వినోదం:  1. MOON 2.STAR 3.ROCKET 4.SUN 5.RAIN 6.EARTH 7.CLOUD (NATURAL)

సరైన జోడి ? : 1.సి 2.డి 3.ఇ 4.ఎ 5.బి

పదమేంటి! : INDEPENDENCE



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని