నవ్వుల్... నవ్వుల్!
టీచర్: మాస్క్ కనిపెట్టింది ఎవరో తెలుసా చింటూ?
ఏం బుర్రో!
టీచర్: మాస్క్ కనిపెట్టింది ఎవరో తెలుసా చింటూ?
చింటు: తెలుసు టీచర్.. కరోనా!
టీచర్: ఏంటి మాస్క్ కనిపెట్టింది కరోనానా?
చింటు: అవును టీచర్. కరోనా వల్లనే కదా మనం మాస్కులు వాడుతున్నాం.
టీచర్: ఆఁ!!
చదువంటే ఎంతిష్టమో!
నాన్న: ఎక్కడికి తరుణ్ వెళ్తున్నావ్?
తరుణ్: సినిమాకు నాన్నా!
నాన్న: మరి చేతిలో ఆ పుస్తకాలు ఏంటి?
తరుణ్: రేపు పరీక్షలు కదా నాన్నా.. సినిమా చూస్తూ చదువుకుందామని!
నాన్న: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)