నవ్వులే నవ్వులు

నవ్వులే నవ్వులు

Updated : 17 Jan 2024 06:32 IST

నిజమే మరి!

తండ్రి: చింటూ నీకేంటి మ్యాథ్స్‌లో సున్నా మార్కులొచ్చాయి.

చింటు: సున్నా కూడా మ్యాథ్స్‌లో భాగమే కదా నాన్నా.. అందుకే వచ్చాయి!


‘అక్షర’ సత్యం!

టీచర్‌: అక్షరా.. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు.
అక్షర: మా అమ్మ ఏం చెబితే అది చేస్తుంటారు టీచర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని