నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చిన్నీ.. ఇంకొన్ని రోజుల్లో పరీక్షలు ఉన్నాయి కదా..!

Published : 27 Jan 2024 00:25 IST

భలే కవరింగ్‌..!

అమ్మ: చిన్నీ.. ఇంకొన్ని రోజుల్లో పరీక్షలు ఉన్నాయి కదా..!
చిన్ని: అవునమ్మా..!
అమ్మ: మరి అన్ని సబ్జెక్టులూ కవర్‌ చేస్తున్నావా?
చిన్ని: చేస్తున్నానమ్మా..!
అమ్మ: అదేంటి.. అన్నీ చదువుతున్నానని చెప్పి, పుస్తకాలకు దుప్పటి కప్పుతున్నావు?
చిన్ని: ఇప్పుడే చెప్పాను కదమ్మా.. అన్నీ కవర్‌ చేస్తున్నానని..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని