నవ్వుల్‌.. నవ్వుల్‌..

అమ్మ: ఏంటి కిట్టూ అలా దిగాలుగా కూర్చుని.. ఏదో ఆలోచిస్తున్నావు?

Published : 28 Jan 2024 00:11 IST

నిజంగా నిజమే సుమీ!

అమ్మ: ఏంటి కిట్టూ అలా దిగాలుగా కూర్చుని.. ఏదో ఆలోచిస్తున్నావు?
కిట్టు: ఏం లేదమ్మా.. పుస్తకాలూ బరువే.. అందులో ఉండే చదువూ బరువే అని!


అవే పిరికి మరి!

టీచర్‌: ప్రపంచంలోకెల్లా పిరికైనవి ఏంటి?
బంటి: చెప్పులు, బూట్లు టీచర్‌.
టీచర్‌: అదెలా..?!
బంటి: అవి తోడులేకుండా ఉండలేవు కాబట్టి!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని