నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నేనో ప్రశ్న అడుగుతాను సరైన సమాధానం చెబుతారా?

Published : 09 Feb 2024 01:50 IST

అలా అర్థమైందా..!

టీచర్‌: పిల్లలూ.. నేనో ప్రశ్న అడుగుతాను సరైన సమాధానం చెబుతారా?
విద్యార్థులు: తప్పకుండా చెబుతాం టీచర్‌..!
టీచర్‌: ప్రపంచం మొత్తం చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది పిల్లలూ..!
కిట్టు: అయిదు సెకన్లు పడుతుంది టీచర్‌..!
టీచర్‌: అదేంటి?
కిట్టు: గ్లోబ్‌ మీద ప్రపంచం మొత్తం ఉంటుంది కదా టీచర్‌.. దాని చుట్టూ తిరగడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టదు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని