నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంటి చింటూ పుస్తకాన్ని అదేపనిగా చూస్తున్నావు?

Published : 23 Feb 2024 00:13 IST

ప్చ్‌.. అస్సలు మారలేదు!

అమ్మ: ఏంటి చింటూ పుస్తకాన్ని అదేపనిగా చూస్తున్నావు?

చింటు: మూడో తరగతి పుస్తకంలో ఉండే అక్షరాలే.. నాలుగో తరగతి పుస్తకంలోనూ ఉన్నాయని!

నాన్నా.. అందుకే ఈ సున్నా!!

నాన్న: ఏంటి బంటీ.. నీకు లెక్కల్లో సున్నా మార్కులు వచ్చాయి?

బంటి: నన్నేం చేయమంటా రు నాన్నా.. నా వంతు వచ్చేసరికి పాపం టీచర్‌ దగ్గర ఉన్న మార్కులన్నీ అయిపోయి ఉంటాయి. అందుకే సున్నా మార్కులు వేసి ఉంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని