నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పిల్లలూ.. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెబుతారా..!

Published : 05 Mar 2024 00:08 IST

టీచర్‌: పిల్లలూ.. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెబుతారా..!

విద్యార్థులు: తప్పకుండా చెబుతాం టీచర్‌..!

టీచర్‌: ఆంగ్లంలో అన్నింటి కంటే పొడవైన పదం ఏంటి పిల్లలూ..

కిట్టు: 'SMILES' టీచర్‌..!

టీచర్‌: అదెలా?

కిట్టు: మొదటి Sకి చివరి Sకి మధ్యలో ఒక ‘MILE’ దూరం ఉంది కదా టీచర్‌..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని