నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మా.. నాకు వంద మార్కులు వచ్చాయి తెలుసా..! 

Updated : 06 Mar 2024 04:33 IST

అలా అర్థమైందా..! 

బంటి: అమ్మా.. నాకు వంద మార్కులు వచ్చాయి తెలుసా..! 

అమ్మ: మరి స్కూల్‌ నుంచి మెసేజ్‌ ఏంటి.. నువ్వు అన్ని సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యావని వచ్చింది.. 

బంటి: నువ్వే కదమ్మా.. వంద మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది అన్నావు. అందుకే అన్నిట్లో కలిపి వంద మార్కులు తెచ్చుకున్నా..!

అమ్మ: నేను చెప్పింది ప్రతి సబ్జెక్టులో అని.. అన్నిట్లో కలిపి కాదు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని